తెలంగాణ కార్టూన్: కుక్కల భద్రతపై కన్ను!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Telangana

నగరంలో మనుషులకే భద్రత లేదనుకుంటే.. ఇప్పుడు వీధి కుక్కలనూ ఎత్తుకుపోతున్నారు! సామాన్యుడికి రక్షణ ఎప్పుడో గానీ, వీటికి మాత్రం స్పెషల్ సెక్యూరిటీ కావాల్సిందేమో!