చెన్నై వేదికగా సూర్య, జ్యోతికల వివాహ వేడుకపై కార్తీ సరదా వ్యాఖ్యలు
రిపోర్టర్: రాజేష్
స్థలం: చెన్నై
అన్న సూర్య, వదిన జ్యోతికల వివాహ వార్షికోత్సవ వేడుకల కారణంగా భర్తలు ఎదుర్కొంటున్న ఇబ్బట్లపై నటుడు కార్తీ సరదాగా వ్యాఖ్యానించారు. చెన్నైలో జరిగిన సీన్ సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడిన మాటలు అందరిని నవ్వించాయి. తమ ప్రేమను వారు వ్యక్తీకరించే తీరు చూసి ఇళ్లల్ లో భార్యలు తమను వేధిస్తున్నారని భర్తలు వాపోతున్నట్లు కార్తీ పేర్కొన్నారు. ఈవెంట్ లో వారిద్దరి బంధంపై ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం వైరల్ అయ్యాయి.