వైద్య సహాయం కోరిన బాధితుడికి అండగా నిలుస్తామన్న లోకేష్

రిపోర్టర్: అశోక్ స్థలం: అమరావతి

వెంకట కోటయ్య ముళ్లమూరి అనే నెటిజన్ తన బంధువు అనారోగ్యంతో బాధపడుతున్న వైనాన్ని, వైద్య సహాయం అందించాలని ఎక్స్ వేదికగా కోరగా స్పందించిన మంత్రి నారా లోకేష్ తగిన వైద్య సహాయం అందేలా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. ఈ మేరకు బాధితురాలి వైద్య సహాయ విజ్ఞప్తిని పరిశీలిస్తామని, తగిన సాయం అందిస్తామని ఆయన స్పష్టం చేశారు.