బియ్యం వ్యాపారులకు హెచ్చరిక: నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం
రిపోర్టర్: గోపి
స్థలం: జగిత్యాల
జగిత్యాల జిల్లా పరిధిలోని రైస్ మిల్లులు మరియు బియ్యం వ్యాపారులు ప్రభుత్వ నిబంధనలు ఖచ్చితంగా పాటించాలని జిల్లా పౌరసరఫరాల అధికారి స్పష్టం చేశారు. మార్కెట్ లో కృత్రిమ కొరత సృష్టించడం లేదా అధిక ధరలకు విక్రయించడం వంటి చర్యలకు పాల్పడితే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. గోదాములు, దుకాణాల్ లో అక్రమ నిల్వలు మరియు తూకాల్ లో తేడాలపై ప్రత్యేక తనిఖీలు చేపడతామని ఆయన తెలిపారు.