పోలీస్ కొలువుల సాధనకు ఖమ్మంలో మోడల్ టెస్ట్ పేపర్ విడుదల

రిపోర్టర్: ఆముదాల వెంకన్న స్థలం: ఖమ్మం అర్బన్

ఖమ్మం అర్బన్ ప్రాంతంలో నిరుద్యోగుల్లో ఆత్మస్థైర్యం నింపేందుకు ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో మోడల్ టెస్ట్లు ఎంతగానో ఉపయోగపడతాయని భాగం హేమంతరావు, టూ టౌన్ సీఐ రామకృష్ణ తదితరులు పేర్కొన్నారు. బీసీ స్టడీ సర్కిల్లో జిల్లా స్థాయి ఎస్సై, కానిస్టేబుల్ మోడల్ టెస్ట్ పేపర్ను ఘనంగా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు.