అమెరికాలో డెమోక్రాట్ల సంచలన విజయం: ట్రంప్ అభ్యర్థికి భారీ షాక్ ఇచ్చిన జాన్ ఒసాఫ్
రిపోర్టర్: హరి
స్థలం: Georgia
అమెరికాలోని జార్జియా సెనేట్ ఎన్నికల్ లో డెమోక్రాటిక్ పార్టీ అభ్యర్థి జాన్ ఒసాఫ్ సంచలన విజయం సాధించారని డెసిషన్ డెస్క్ హెచ్క్యూ వెల్లడించింది. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి మైక్ కొలిన్స్ పై ఆయన ఘన విజయం సాధించడం అమెరికా రాజకీయాల్ లో తీవ్ర కలకలం రేపింది. ఈ ఎన్నికల్ లో డొనాల్డ్ ట్రంప్ బలపర్చిన అభ్యర్థి ఓటమిపాలవ్వడం ఆయనకు భారీ ఎదురుదెబ్బగా నిలిచింది. ఈ కీలక విజయంతో అమెరికా సెనేట్ పై పట్టు సాధించేందుకు డెమోక్రాట్ల ఆశలు మరింత బలపడ్డాయి.