ఫ్లైదుబాయ్ విమానంలో టెర్రర్ దాడిని అడ్డుకున్న భారతీయ పైలట్

రిపోర్టర్: T.RAJASHEKAR స్థలం: నర్సంపేట

దుబాయ్ నుంచి ఇజ్రాయెల్ వెళ్తున్న ఫ్లైదుబాయ్ విమానంలో కో-పైలట్ కత్తితో దాడి చేయగా భారతీయ పైలట్ ధైర్యంగా ఎదుర్కొన్నారు. ఒమన్ కు చెందిన కో-పైలట్ దాడిని అడ్డుకుని విమానంలోని నూట ఎనభై మంది ప్రాణాలను కాపాడారని ఇజ్రాయెల్ మీడియా తెలిపింది. తీవ్రంగా గాయపడిన ఆ పైలట్ సౌదీలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని వెల్లడించింది.