ఆంధ్రప్రదేశ్ కార్టూన్: హామీల మాయాజాలం!

రిపోర్టర్: Alfa Cartoonist స్థలం: Andhra Pradesh

హామీల మోత... అమలు తీరు కోత! మేం పట్టుకున్న మ్యాగ్నిఫైయింగ్ గ్లాస్ కి ఏ పథకమూ కనిపించట్లేదండీబాబు!