సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల బహిరంగ సభలో కె. చంద్రశేఖర్ రావు ప్రసంగం

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: Siddipet

సిద్దిపేట జిల్లా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నిర్వహించిన భారీ బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (KCR) పాల్గొని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. సిద్దిపేట గడ్డపై జరిగిన ఈ సభ ద్వారా పార్టీ భవిష్యత్తు కార్యాచరణ, గత ప్రభుత్వ పాలనా విజయాలను ఆయన ప్రజల ముందుంచారు. ఈ సమావేశం రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.