నారా లోకేష్ తీరుపై నేతలు కార్యకర్తల తీవ్ర అసంతృప్తి
రిపోర్టర్: కృష్ణ
స్థలం: తిమ్మాపురం
తిమ్మాపురం పర్యటనలో నారా లోకేష్ కేవలం సానా సతీష్, చిన్నరాజప్పకే ప్రాధాన్యం ఇవ్వడంపై స్థానిక ప్రజాప్రతినిధులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. మిగతా నేతలను, కార్యకర్తలను దూరం పెట్టడంతో పాటు మీడియాపై ఆంక్షలు విధించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.