టీమిండియా క్రికెటర్ ఉమ్రాన్ మాలిక్ తో కోలీవుడ్ నటి దివ్యభారతి ప్రేమాయణం

రిపోర్టర్: కిరణ్ స్థలం: హైదరాబాద్

టీమిండియా ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ తో కోలీవుడ్ నటి దివ్యభారతి ప్రేమలో ఉన్నట్లు సినీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. కాశ్మీర్ కు చెందిన యువ పేసర్ ఉమ్రాన్ మాలిక్ తో తమిళ నటి డేటింగ్ చేస్తున్నట్లు వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే ఈ ప్రేమాయణంపై ఇప్పటివరకు సంబంధిత సెలబ్రిటీలు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదని మీడియా వర్గాలు పేర్కొన్నాయి.