రాష్ట్రంలో ఉత్సాహంగా పోలింగ్: బారులు తీరిన ఓటర్లు
రిపోర్టర్: కిరణ్
స్థలం: Amaravati
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్ లో పోలింగ్ ప్రక్రియ అత్యంత ఉత్సాహంగా కొనసాగుతోందని ఎన్నికల అధికారులు తెలిపారు. ముమ్మిడివరం, నసనకోట, నిమ్మాడ లతో పాటు పలు కేంద్రాల్ లో ఓటర్లు పెద్ద ఎత్తున బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారని వెల్లడించారు. పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు స్వయంగా క్యూలైన్లలో నిలబడి ఓట్లు వేశారని, ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు.