భక్తుల భద్రతే ధ్యేయంగా వినాయక నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పెద్దపల్లి

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్లో అదనపు కలెక్టర్ బి. శ్రీరాములు అధ్యక్షతన గణేష్ నవరాత్రి ఉత్సవాలు మరియు నిమజ్జన ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో పూర్తి చేసేందుకు నిమజ్జన పాయింట్ల వద్ద బ్యారికేడ్లు, క్రేన్లు, గజ ఈతగాళ్లు, వైద్య శిబిరాలు సిద్ధంగా ఉంచాలని అధికారులనుఆదేశించారు. రహదారుల మరమ్మతులు, విద్యుత్సమస్యలపరిష్కారంతో పాటు నిమజ్జనం సమయంలో మద్యం విక్రయాలపై కట్టుదిట్టమైన ఆంక్షలు అమలు చేయాలని, రోడ్లపై పశువుల సంచారాన్ని నియంత్రించి అన్నారు