తిరుమలలో సీఎం చంద్రబాబు పర్యటన, శ్రీవారికి పట్టువస్త్రాల సమర్పణ

రిపోర్టర్: కృష్ణ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించారు. ముఖ్యమంత్రి హోదాలో ఆయన పట్టువస్త్రాలు సమర్పించడం ఇది 15వ సారి కావడం చారిత్రాత్మక రికార్డు. ఈ పర్యటనలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లను పరిశీలించడంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రారంభించనున్నారు.