ఏపీలో పోలీసు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

రిపోర్టర్: కిరణ్ స్థలం: ఆంధ్రప్రదేశ్

ఏపీలో నిరుద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పోలీసు శాఖలో మొత్తం 2,050 పోస్టుల భర్తీకి అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో 378 ఎస్సై పోస్టులు, 1,156 కానిస్టేబుల్ పోస్టులతో పాటు ఇతర విభాగాల ఖాళీలను భర్తీ చేయనున్నారు. త్వరలోనే రాత పరీక్ష తేదీలను ప్రకటించనున్నారు.