సత్యవాన్ సావిత్రి చిత్రం నుంచి చక్కరై పెన్నే సాంగ్ విడుదల
రిపోర్టర్: రమేష్
స్థలం: చెన్నై
కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సత్యవాన్ సావిత్రి సినిమా నుంచి చక్కరై పెన్నే లరికల్ పాటను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది. ప్రవీణ్ ఎస్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి సామ్ సీఎస్ సంగీతం అందించగా దీప్తి సురేష్ ఆలపించారు. ఈ సినిమా నవంబర్ ఇరవై 2026 న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ స్పష్టం చేశారు.