పొట్లపల్లి గ్రామంలో ఘనంగా వన మహోత్సవం మొక్కలు నాటిన సర్పంచ్
రిపోర్టర్: Damidi Chandra Reddy
స్థలం: హుస్నాబాద్
సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి గ్రామంలో మంగళవారం రోజున వన మహోత్సవం లో భాగంగా స్థానిక సర్పంచ్ రాచపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో మొక్కలను నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... గ్రామంలో ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది, స్థానిక ప్రజలు పాల్గొన్నారు.