భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ పదవికి అజిత్ అగార్కర్ రాజీనామా

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

భారత పురుషుల క్రికెట్ జట్టు చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తన పదవికి త్వరలో వీడ్కోలు పలకనున్నట్లు తెలుస్తోంది. పదవీకాలం ముగియనున్న నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అగార్కర్ స్థానంలో మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ రేసులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. మరోవైపు జూనియర్ సెలక్షన్ కమిటీలోని ఐదు స్థానాల భర్తీ ప్రక్రియను రెండు వారాల్లో పూర్తి చేస్తామని బీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు.