టెక్ మార్కెట్ లో సంచలనం: త్వరలో వన్ప్లస్ టర్బో 7 స్మార్ట్ఫోన్ లాంచ్

రిపోర్టర్: సతీష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ వన్ప్లస్ త్వరలోనే సరికొత్త టర్బో 7 హ్యాండ్సెట్ను మార్కెట్లోకి తీసుకురానుందని టెక్ నిపుణులు వెల్లడించారు. ఈ కొత్త మొబైల్ డిసెంబర్ నెలలో చైనా వేదికగా విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు. క్వాల్కామ్ స్నాప్డ్రాగన్ ప్రాసెసర్ తో పాటు 200 మెగాపిక్సెల్ కెమెరా దీని ప్రత్యేకత అని పేర్కొన్నారు.