అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సరికొత్త హెయిర్ స్టైల్ లుక్

రిపోర్టర్: సునీల్ స్థలం: World

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన హెయిర్ స్టైల్‌ను పూర్తిగా మార్చుకుని సరికొత్త లుక్‌తో అందరినీ ఆశ్చర్యపరిచారు. సాధారణంగా గోల్డెన్ జుట్టుతో కనిపించే ఆయన, తాజాగా డార్క్ బ్రౌన్ రంగు వేసుకుని ప్రజల ముందుకు వచ్చారు. ట్రంప్ కొత్త లుక్‌పై సోషల్ మీడియాలో భిన్నమైన చర్చ సాగుతుండగా, ఆయన ఫొటోలు ప్రస్తుతం నెట్టింట విపరీతంగా వైరల్ అవుతున్నాయి.