వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి విడుదల: కూటమి సర్కార్ తీరుపై తీవ్ర నిప్పులు

రిపోర్టర్: అశోక్ స్థలం: Andhra Pradesh

కూటమి ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసులో అరెస్ట్ అయిన ఆనూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే బుసినే విరూపాక్షి అరెస్టు మరియు అరెస్టు అయిన తమ్ముడు శ్రీరాములు, కుమారుడు చంద్రశేఖర్తో పాటు మరో ఇరవై ఐదు మందికి న్యాయస్థానం బెయిల్ మంజూరు చేయడంతో ఇవాళ జైలు నుంచి విడుదల అయ్యారని వైఎస్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే తప్పుడు కేసులు బనాయించారని ఆరోపించారు.