బిగ్ బాస్ హౌస్ లో ఊహించని పరిణామం, చైత్ర ఎలిమినేషన్!

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

బిగ్ బాస్ 10 తెలుగు హౌస్ లో ఊహించని ట్విస్ట్ చోటు చేసుకుంది. మొదటి వారం పూర్తి కాకుండానే మరో కంటెస్టెంట్ చైత్ర ఎలిమినేట్ అయ్యారు. టీమ్స్ రద్దు చేసి సింగిల్ గేమ్ పెట్టడంతో హై రిస్క్ లో ఉన్న చైత్ర, అమన్, సుధీర్, వర్షిణిలను గార్డెన్ ఏరియాకు పిలిచారు. తోటి కంటెస్టెంట్లు చర్చించుకుని చైత్ర పేరు చెప్పడంతో ఆమె హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.