కాంగ్రెస్ అంటేనే కరెంటు కోతలనుసబ్ స్టేషన్ తనిఖీలో కేటీఆర్ ఫైర్
రిపోర్టర్: శివ
స్థలం: వనపర్తి
వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం గుమ్మడం సబ్ స్టేషన్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా లాగ్‌బుక్‌ను పరిశీలించి విద్యుత్ సరఫరా తీరుపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రమంతా కరెంటు కోతలు అమలవుతున్నాయని కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.