కొండపిలో సీఎం చంద్రబాబు పర్యటన: విజయవంతం చేయాలని మంత్రి స్వామి పిలుపు
రిపోర్టర్: అశోక్
స్థలం: ప్రకాశం
కొండపి నియోజకవర్గం జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీన జరగనున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు పర్యటన మరియు మీ భూమి మీ హక్కు కార్యక్రమానికి నియోజకవర్గంలోని ప్రజలు, రైతులు, కూటమి నాయకులు, కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అలాగే కొండపి ఎమ్మెల్యే డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి వెల్లడించారు.