రామాయణం సినిమా బృందానికి శుభాకాంక్షలు తెలిపిన టాలీవుడ్ స్టార్ అల్లు అర్జున్

రిపోర్టర్: సతీష్ స్థలం: Hyderabad

నితేష్ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రామాయణ మహాకావ్య సినిమా బృందానికి టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ ఘనంగా శుభాకాంక్షలు తెలిపారు. మన సంస్కృతిని ప్రతిబింబించే ఈ గొప్ప ప్రయత్నానికి అందరూ మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు. రణ్బీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ తదితరులు ప్రధాన పాత్రల్ లో నటిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి.