కాంగ్రెస్ పాలన మోసపూరితమంటూ హరీష్ రావు తీవ్ర విమర్శ
రిపోర్టర్: కృష్ణ
స్థలం: మోటకొండూర్, యాదాద్రి భువనగిరి జిల్లా
కాంగ్రెస్ పార్టీ మోసపూరిత పాలనపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూర్లో జరిగిన పార్టీ చేరికల సమావేశంలో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ బీఆర్ఎస్ పార్టీలోకి చేరికల సందర్భంగా ఆయన దిశానిర్దేశం చేశారు.