ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ప్రయాణం
రిపోర్టర్: కృష్ణ
స్థలం: India
నిరంతర సేవా సంకల్పంతో ప్రజల మధ్య, ప్రజల కోసమే ప్రజాసేవలో ఇరవై ఐదు సంవత్సరాల ప్రయాణం విజయవంతంగా కొనసాగుతోంది. దేశ ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా సాగుతున్న ఈ ప్రయాణం అంకితభావానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తోందని నాయకులు, అభిమానులు కొనియాడుతున్నారు.