సికింద్రాబాద్‌లో విషాదం: పట్టాలపై ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని వెళ్తుండగా రైలు కిందపడి యువకుడు మృతి
రిపోర్టర్: కిరణ్
స్థలం: Secunderabad
సికింద్రాబాద్ బోలారం రైల్వే స్టేషన్ సమీపంలో పట్టాలు దాటుతూ ఇయర్‌ఫోన్స్ పెట్టుకున్న పదిహేడేళ్ల యువకుడు తొలుచురి వివేక్ రైలు కిందపడి దుర్మరణం చెందామని జిఆర్పి అధికారులు తెలిపారు. ఆగస్టు పదహారవ తేదీన ఈ ఘటన జరిగిందని, సీసీటీవీ టేజ్ ఆధారంగా యువకుడు రైలు వస్తున్న శబ్దం వినలేకపోయాడని పోలీసులు స్పష్టం చేశారు. మృతుడి తండ్రి కృష్ణమూర్తి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు వెల్లడించారు.