మహిళల టీవొంటుఐ క్రికెట్లో సరికొత్త చరిత్ర సృష్టించిన స్మృతి మంధాన
రిపోర్టర్: భాస్కర్
స్థలం: India
ఆసియా క్రీడల టోర్నమెంట్‌లో భాగంగా బంగ్లాదేశ్‌తో జరుగుతున్న సెమీఫైనల్ మ్యాచ్‌లో భారత మహిళా క్రికెటర్ స్మృతి మంధాన అరుదైన ఘనత సాధించారు. అంతర్జాతీయ మహిళల టీవొంటుఐ క్రికెట్ చరిత్రలో అత్యధిక పరుగులు సాధించిన బ్యాటర్‌గా రికార్డులకెక్కారు. న్యూజిలాండ్ ఆటగాడు సుజీ బేట్స్ రికార్డును అధిగమించి మంధాన ఈ రికార్డును తన పేరు మీదకు మార్చుకున్నారు. ఈ మ్యాచ్‌లో కేవలం 19 బంతుల్లోనే 37 పరుగులు చేసిన ఆమె, టీవొంటుఐ ఫార్మాట్‌లో వంద సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి భారతీయ మహిళా క్రికెటర్‌గానూ చరిత్ర సృష్టించారు.