అసెం్చర్ సంస్థకు భారీ జరిమానా విధించిన అమెరికా

రిపోర్టర్: సునీల్ స్థలం: United States

జాతి మరియులింగ వివక్ష ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ టెక్నాలజీ కన్సల్టింగ్ సంస్థ అసెం్చర్ అమెరికా ప్రభుత్వానికి 25 మిలియన్ డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది. ఫెడరల్ కాంట్రాక్ట్ నిబంధనలను ఉల్లంఘించి, నియామకాలు మరియు పదోన్నతులలో వివక్ష చూపినట్లు న్యాయ శాఖ ఆరోపించింది. అర్హత ఆధారంగానే ఉద్యోగ అవకాశాలు ఉండాలని, వివక్షను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని అమెరికా న్యాయ శాఖ స్పష్టం చేసింది.