ఆసి క్రీడల్లో పతకమే లక్ష్యంగా మీరాబాయి చాను తీవ్ర సాధన

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: India

భారత స్టార్ వెయిట్‌లిఫ్టర్, ఒలింపిక్ పతక విజేత మీరాబాయి చాను ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకమే లక్ష్యంగా తీవ్రంగా శ్రమిస్తున్నారు. గతంలో గాయాలు, దురదృష్టంతో ఆసియా పతకం చేజారగా, ఈసారి జపాన్‌లోని ఐచి-నగోయా వేదికగా జరిగే పోటీల్లో 49 కేజీల విభాగంలో బరిలోకి దిగుతున్నారు. కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్తం సాధించిన ఊపుతో మోదీనగర్‌లో ప్రత్యేక శిక్షణ పొందుతూ, పతకం గెలిచే వరకు ఇంటికి వెళ్లేది లేదని ఆమె గట్టి పట్టుదలతో ఉన్నారు.