విశాఖలో రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించిన పోలీసులు
రిపోర్టర్: రాజేష్
స్థలం: విశాఖపట్నం
విశాఖపట్నంలో నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంఖబ్రత బాగ్చి ఆదేశాల మేరకు పోలీసులు రౌడీషీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ నిర్వహించారు. వినాయక ఉత్సవాల వేళ శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు ఉంటాయని, పీడీ యాక్ట్ ప్రయోగిస్తామని హెచ్చరించారు. అందరూ సత్ప్రవర్తనతో మెలగాలని స్పష్టం చేశారు.