పులివెందుల మున్సిపాలిటీపై టీడీపీ జెండా: వైఎస్సార్సీపీకి కోలుకోలేని షాక్

రిపోర్టర్: మహేష్ స్థలం: కడప

వైఎస్సార్సీపీ అధినేత జగన్ సొంత నియోజకవర్గ కేంద్రమైన పులివెందుల మున్సిపాలిటీ ఎన్నికల్ లో కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధించారని ఎన్నికల అధికారులు తెలిపారు. దశాబ్దాలుగా ఆ పార్టీకి పెట్టని కోటగా ఉన్న పులివెందులలో టీడీపీ అభ్యర్థి తూగుట్ల గీతాకుమారి చైర్పర్సన్గా ఘన విజయం సాధించారు. మొత్తం నలభై వార్డుల్ లో కూటమి ముప్ పై ఏడు స్థానాలను కైవసం చేసుకోగా, వైఎస్సార్సీపీ కేవలం మూడు వార్డులకే పరిమితమైందని అధికారులు స్పష్టం చేశారు.