నాంపల్లి బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్‌రావు ప్రెస్‌మీట్
రిపోర్టర్: రమేష్
స్థలం: Hyderabad
తెలంగాణలోని నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మెదక్ ఎంపీ రఘునందన్‌రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ ప్రెస్‌మీట్‌లో ఆయన రాష్ట్ర రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వ విధానాలపై మాట్లాడే అవకాశం ఉంది. బీజేపీ అధికారిక వేదికగా జరుగుతున్న ఈ సమావేశంలో కీలక అంశాలపై పార్టీ వైఖరిని స్పష్టం చేయనున్నారు.