యుపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత ర్యాంకు సాధించిన ప్రవీణ్ ఉత్తమ్రావ్

రిపోర్టర్: సతీష్ స్థలం: Sangli

మహారాష్ట్రకు చెందిన కోలాపే ప్రవీణ్ ఉత్తమ్రావ్ కఠిన శ్రమతో యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల్లో 584వ ర్యాంకు సాధించారని అధికారులు తెలిపారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన ప్రవీణ్ తండ్రి కోల్పోయినా, తల్లి కూలీ పనులు చేస్తూ ఆర్థికంగా ఇబ్బందులు పడినా పట్టుదలతో చదివారు. సరైన కోచింగ్ లేకుండా సొంతంగా కష్టపడి నాలుగుసార్లు ప్రిలిమ్స్ ఫెయిల్ అయినా వెనకడుగు వేయకుండా ఈ విజయం సాధించారు.