కొడుకు ఫేస్ రివీల్ చేసిన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: Telangana
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి దంపతులు తమ కుమారుడు వాయువ్ తేజ్ మొదటి పుట్టినరోజు సందర్భంగా తొలిసారిగా చిన్నారి ముఖాన్ని సోషల్ మీడియా ద్వారా రివీల్ చేశారు. కొడుకుతో కూడిన అందమైన క్షణాలను షేర్ చేస్తూ భావోద్వేగ నోట్ రాశారు. ఈ పోస్ట్ ప్రస్తుతం మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటూ వైరల్ అవుతోంది.