ఇండోర్ లో రాహుల్ గాంధీ విద్యార్థుల గూంజ్ కార్యక్రమం
రిపోర్టర్: సునీల్
స్థలం: Indore
మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన త్ర కి గూంజ్ ఐదో కార్యక్రమం జరగనుందని కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ వెల్లడించారు. విద్యారంగానికి పెద్ద పీఠ వేసే ఈ నగరంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఇప్పటికే భారీ సంఖ్యలో విద్యార్థులు ఇందులో భాగస్వామ్యం అయ్యేందుకు సిద్ధమయ్యారని తెలిపారు.