యూపీఐ చెల్లింపులు బంద్ చేయాలని ఏపీ పెట్రో బంకుల యోచన
రిపోర్టర్: శ్రీనివాస్
స్థలం: Andhra Pradesh
ఏపీలో పెట్రో బంకులు యూపీఐ పేమెంట్లకు గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నాయి. నగదు చెల్లింపులకే మొగ్గు చూపుతున్న ఏపీ పెట్రోలియం డీలర్ల అసోసియేషన్ సభ్యులు, వినియోగదారులతో ఎదురవుతున్న ఇబ్బందులపై త్వరలోనే డీజీపీని కలవనున్నారు.