అధికారంలోకి వస్తే నర్సంపేటను దత్తత తీసుకుంటామని భరోసానిచ్చిన కేటీఆర్
రిపోర్టర్: T.RAJASHEKAR
స్థలం: నర్సంపేట
నర్సంపేట ప్రభుత్వ వైద్య కళాశాల మరియు జిల్లా ఆసుపత్రికి మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి పేరు పెడతామని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ప్రకటించారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో జరిగిన నర్సంపేట ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధికారంలోకి రాగానే నర్సంపేటను ప్రత్యేకంగా దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు.