సారసత్వ వలసల గణనలో ప్రకృతి వైపరీత్యాలకు చోటు

రిపోర్టర్: కిరణ్ స్థలం: West Bengal

దేశంలో జరగబోయే జనగణనలో తొలిసారిగా ప్రకృతి వైపరీత్యాల కారణంగా జరిగే వలసలను ప్రత్యేకంగా నమోదు చేయనున్నారు. వరదలు, తుఫానులు, కోతలకు గురై నివాసాలు కోల్పోయి వలస వెళ్తున్న వారి వివరాలను సేకరించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సుందర్బన్స్ వంటి ప్రాంతాల్లో భూములు కోల్పోతున్న బాధితులకు ఇది అధికారిక గుర్తింపునిస్తుంది.