'భూదందాలో టీవీ యాంకర్': టీడీపీ నేతలపై సంచలన ఆరోపణలు

రిపోర్టర్: శివ స్థలం: Hyderabad

టీడీపీ మాజీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి, భానుకిరణ్ కలిసి ఎన్నారై మహిళ సంతకం ఫోర్జరీ చేసి 25 ఎకరాల భూమిని కాజేసినట్లు Telugu Scribe వెల్లడించారు. ఎన్నారై మహిళ స్థానంలో ఓ టీవీ యాంకర్‌కు బురఖా వేసి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారని ఆయన పేర్కొన్నారు. ఈ భూదందా వ్యవహారంలో నిందితులపై సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నట్లు Telugu Scribe స్పష్టం చేశారు.