లక్నోలో బైక్ ఢీకొన్నదనే వివాదంతో వృద్ధుడి దారుణ హత్య
రిపోర్టర్: శివ
స్థలం: ఉత్తర ప్రదేశ్
లక్నోలో బైక్ ఢీకొన్న చిన్న వివాదం ఘర్షణకు దారితీసి 70 ఏళ్ల వృద్ధుడు మదన్ బిహారీ తివారీ కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయాడు. అతని మనవడు సంకల్ప్ తీవ్రంగా గాయపడ్డాడు. కరెంట్ బిల్లు చెల్లించడానికి వెళ్తుండగా మద్యం దుకాణం వద్ద ఈ ఘటన జరిగింది. పోలీసులు నిందితుడు రాజ్ కుమార్ కోసం గాలింపు చర్యలు చేపట్టి దర్యాప్తు చేస్తున్నారు.