వికసిత భారత్ లక్ష్యంగా సేవా సంకల్ప్ అభియాన్
రిపోర్టర్: నరేష్
స్థలం: New Delhi
రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ నిర్మాణమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని బీజేపీ పేర్కొంది. రాజకీయాలంటే ప్రజలకు సేవ చేయడమే అనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ దేశవ్యాప్తంగా సేవా సంకల్ప్ అభియాన్ కార్యక్రమాన్ని చేపట్టిందని వెల్లడించింది.