'భద్రతకు పకడ్బందీ చర్యలు': నిమజ్జన ప్రాంతాల్లో డ్రోన్లతో పోలీసుల నిఘా

రిపోర్టర్: కిరణ్ స్థలం: Telangana

రాష్ట్రంలో విజిబుల్ పోలీసింగ్‌లో భాగంగా వినాయక నిమజ్జన ప్రాంతాల్లో పోలీసులు డ్రోన్ సర్వైలెన్స్ నిర్వహించారు. జనసమ్మర్థం, ప్రజల రాకపోకలు, భద్రతా పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా అధికారులు ముందస్తుగా అన్ని అవసరమైన భద్రతా చర్యలు చేపట్టారు.