సయోనీ ధారావాహికతో బుల్లితెరకు రీఎంట్రీ ఇస్తున్న రష్మీ దేశాయ్

రిపోర్టర్: నరేష్ స్థలం: హైదరాబాద్

ప్రముఖ టెలివిజన్ నటి రష్మీ దేశాయ్ త్వరలో ప్రసారం కానున్న సయోనీ ధారావాహిక ద్వారా మళ్లీ బుల్లితెరకు రీఎంట్రీ ఇస్తున్నారు. ఈ ప్రాజెక్ట్లో తాను మాయ అనే ప్రాక్టికల్ పాత్రలో నటిస్తున్నట్లు ఆమె వెల్లడించారు. కథ నచ్చకపోవడం వల్లే గతంలో వచ్చిన అనేక ఆఫర్లను తిరస్కరించినట్లు తెలిపారు. రీఎంట్రీ కోసం తాను ఎప్పుడూ ఆశపడలేదని, సరైన ప్రాపర్ పర్పస్ కోసం వేచి చూసినట్లు రష్మీ దేశాయ్ పేర్కొన్నారు.