షార్జా వేదికగా చివరి టీ20: అఫ్గానిస్తాన్ తో అమీతుమీ తేల్చుకోనున్న జింబాబ్వే
రిపోర్టర్: ప్రసాద్
స్థలం: Sharjah
అఫ్గానిస్తాన్, జింబాబ్వే జట్ల మధ్య షార్జా క్రికెట్ స్టేడియంలో చివరిదైన మూడో టీ20 మ్యాచ్ జరగనుందని క్రీడా వర్గాలు వెల్లడించాయి. ఇప్పటికే తొలి రెండు మ్యాచ్‌లలో విజయాలు సాధించిన అఫ్గానిస్తాన్ జట్టు సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఈ చివరి మ్యాచ్‌లోనూ గెలిచి క్లీన్ స్వీప్ చేయాలని ఆ జట్టు భావిస్తుండగా, వైట్‌వాష్ గండం నుంచి తప్పించుకుని తొలి విజయం సాధించాలని జింబాబ్వే పట్టుదలగా ఉంది.