సీఎంఆర్ఎల్ పై విచారణకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయట్లేదు
రిపోర్టర్: భాస్కర్
స్థలం: Thiruvananthapuram
కేరళలో సీఎంఆర్ఎల్ కుంభకోణంలో మాజీ సీఎం పినరయి విజయన్ పై విచారణకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం స్వాగతించదగిన విషయమేనని బీజేపీ సీనియర్ నేత కుమ్మనం రాజశేఖరన్ స్పష్టం చేశారు. అయితే విచారణ జరుపుతామని చెబుతున్న ప్రభుత్వం, ఈ వ్యవహారంపై ఇప్పటివరకు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయడం లేదని ఆయన తీవ్రంగా ప్రశ్నించారు.