టెక్ ప్రపంచంలో సంచలనం: త్వరలో రెడ్ మీ కే వంద ఫోన్ విడుదల

రిపోర్టర్: సునీల్ స్థలం: Hyderabad

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమి త్వరలో మార్కెట్లోకి తీసుకొని రానున్న రెడ్ మీ కే వంద మొబైల్ కు సంబంధించిన కీలక వివరాలను సంస్థ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్ ఇరవై ఏడో తేదీన ఈ కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల కానుందని కంపెనీ స్పష్టం చేసింది. ఈ ఫోన్ కెమెరా, డిజైన్ మరియు గేమింగ్ ఫీచర్లకు సంబంధించిన సమాచారం టెక్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.