2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్, విరాట్ ఆడేది అప్పుడే తేలుతుంది
రిపోర్టర్: ప్రవీణ్
స్థలం: New Delhi
2027 వన్డే ప్రపంచకప్‌లో రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఆడుతారా లేదా అనేదానిపై ఇప్పుడు స్పష్టత ఇవ్వలేమని మాజీ పేసర్ ఆశిష్ నెహ్రా తెలిపారు. వారి ప్రదర్శన, ఫిట్‌నెస్‌ను బట్టే భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని, ఇప్పుడే ఏమీ చెప్పలేమని ఆయన స్పష్టం చేశారు.