గుండెపోటుతో నేలకొండపల్లిలో కుప్పకూలి మృతి చెందిని వ్యక్తి

రిపోర్టర్: kasanivenkatesh స్థలం: నేలకొండపల్లి

నేలకొండపల్లి మండలం కొత్త కొత్తూరు గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. పొడుగు సైదులు అనే వ్యక్తి సోమవారం తెల్లవారుజామున గుండెపోటుతో ఒక్కసారిగా కుప్పకూలి మృతి చెందారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అకస్మికంగా సంభవించిన ఈ మరణంతో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం అలుముకుంది.